Bomma Maheshkumar goud
Bomma Maheshkumar goud
February 2, 2025 at 06:44 AM
నమస్కారం: *కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష కు నిరసనగా నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా...* * ఆదివారం( నేడు) సాయంత్రం 4 గంటలకు ట్యాంకుబండ్ అంబేత్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా. * నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు , డిసిసిలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, మహిళ కాంగ్రెస్ విభాగం తో పాటు పార్టీ అనుబంధ సంఘాలు భారీ ఎత్తున పాల్గొనాలని టిపిసిసి పిలుపు * నిరసనలో భాగంగా ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి తెలంగాణ కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలి : టీపీసీసీ
👍 🙏 ❤️ ✌️ 🏋️‍♀️ 28

Comments