Bomma Maheshkumar goud
February 2, 2025 at 12:36 PM
* ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద *టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్* ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా..
* అంబేత్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు
* ధర్నా లో పాల్గొన్న ఎంపీ అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, ఈర్లపల్లి శంకర్, నాగరాజు, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ లు మెట్టు సాయి కుమార్, మల్రెడ్డి రాంరెడ్డి, చల్ల నర్సింహారెడ్డి, రియాజ్, మహిళ కాంగ్రెస్ చీఫ్ సునీత రావ్, సామ రాంమోహన్ రెడ్డి, నియోజక వర్గ ఇంచార్జ్ లు,
👍
❤️
🙏
9