Bomma Maheshkumar goud
Bomma Maheshkumar goud
February 3, 2025 at 04:53 AM
నమస్కారం: నేడు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. * కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పై వివక్ష చూపి నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు గాను నేడు జిల్లా కేంద్రాలలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ గారు పిలుపు * నిరసన కార్యక్రమాల్లో జిల్లాలోని ఎంపీ లు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ లు, పోటీ చేసిన అభ్యర్థులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి : టిపిసిసి * నిరసనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మలను దగ్దం చేయాలి: టీపీసీసీ
👍 🙏 ❤️ 11

Comments