Vizag City Police
Vizag City Police
February 10, 2025 at 10:22 AM
*వాహనాల తనిఖీలు నిర్వహించిన విశాఖ నగర పోలీసులు.* *డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు విశాఖ నగర ప్రజల భద్రత దృష్ట్యా మరియు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, అపరిచితలను, అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను విచారిస్తూ నగరంలో పలు చోట్ల వాహన తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులను నమోదు చేయడమైనది.*
👍 1

Comments