
Vizag City Police
4.1K subscribers
About Vizag City Police
The official WhatsApp Channel of the Vizag City Police👮🏻♂️ Please follow the channel for women safety, cyber awareness and Vizag city police news. *Twitter :-* https://twitter.com/vizagcitypolice *Facebook:-* https://www.facebook.com/vizagcitypolice/ *Instagram:-* https://www.instagram.com/vizagcitypolice/ *YouTube Channel:-* https://youtube.com/@vizagcitypolice *WhatsApp Channel:-* https://whatsapp.com/channel/0029VaOHOjJHQbSDllrlat1p *WhatsApp Number:-* 9493336633
Similar Channels
Swipe to see more
Posts

*Press coverage photos regarding Visakhapatnam city Police dtd. 01.03.2025.*

*బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు.* *డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తున్న వ్యక్తులను పట్టుకొని కేసులు నమోదు చేయడమైనది.*


రోడ్డు ప్రమాద బాధితులకు సహాయక కేంద్రం ద్వారా రు.3,50,000/-లు పరిహారం అందజేత. విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా ఇటీవల హిట్ & రన్ ప్రమాదాల్లో చనిపోయిన వ్యక్తికి 2,00,000/- తీవ్ర గాయాల పాలైన ముగ్గురు బాధితులకు పరిహారంగా ఒకోక్కరికి రూ. 50,000/- చొప్పున మొత్తం రూ. 1,50,000/- మొత్తముగా నలుగురు వ్యక్తులుకు 3,50,000/- వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది.
