Vizag City Police
Vizag City Police
February 11, 2025 at 09:33 AM
*విశాఖ నగరంలో NAD పరిసర ప్రాంతాలలో ఈ రోజు (11-02-2025) శ్రీ పైడితల్లమ్మ వారి పండుగ సందర్భంగా BRTS రోడ్‌లో గోపాలపట్నం బంక్ జంక్షన్ నుండి NAD జంక్షన్ వరకు భారీ ట్రాఫిక్ రద్దీ వలన NAD జంక్షన్ నుండి బాజీ జంక్షన్ (4 PM నుండి 9 PM) వరకు గల మార్గాన్ని అత్యవసర పనులకు తప్ప మిగితా పనులకు నివారించవలసిందిగా విశాఖ నగర పోలీసుల విజ్ఞప్తి.*
👍 3

Comments