Vizag City Police
Vizag City Police
February 14, 2025 at 04:24 PM
లాడ్జ్ లలో తనిఖీల నిర్వహించిన విశాఖ నగర పోలీసులు. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్,. కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలు వినియోగం నియంత్రణ మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనలో భాగముగా నగరంలోని పలు లాడ్జ్ లను తనిఖీల చేసి, నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాముని, అదేవిధంగా లాడ్జి లకు వచ్చే ప్రతి ఒక్కరి నుంచి పూర్తి వివరాలు సేకరించి భద్రపరచాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియచేసారు.
👍 1

Comments