
Vizag City Police
February 14, 2025 at 04:25 PM
*పోలీస్ క్వార్టర్స్ ను సందర్శించిన నగర సీపీ గారు.*
*డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్,. కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు III - టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోలీస్ క్వార్టర్స్ ను సందర్శించగా, క్వార్టర్స్ మరమ్మత్తులను సకాలంలో పూర్తిచేయాలిని అధికారులకు ఆదేశించి మరియు పూర్తయిన మరమ్మత్తుల నాణ్యతను పరిశీలించి అనంతరము పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులుతో మాట్లాడి, తక్షణ చర్యలు చేపడతామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.*
👍
1