Vizag City Police
Vizag City Police
February 14, 2025 at 04:34 PM
*విశాఖ ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బందికి మొబలైజేషన్ తరగతులు.* *డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్,. కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు నగర ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బందికి శ్రీమతి మేరీ ప్రశాంతి,ఐ.పి.ఎస్., డి.సి.పి-II గారు ఆర్ముడ్ రిజర్వ్ మైదానంలో మొబలైజేషన్ ప్రారంభించి దీనిలో భాగముగా ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బందికి 15 రోజుల పాటూ పి.టీ, డ్రిల్, యోగా, ఆయుధ తరగతులు మరియు ఫైరింగ్ తో పాటుగా పలు విభాగాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్ముడ్ రిజర్వ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.*
👍 1

Comments