Vizag City Police
February 14, 2025 at 04:42 PM
*నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్.*
*రోడ్ ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించిన డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాలు మేరకు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో "డ్రంక్ అండ్ డ్రైవ్" తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని మరియు మద్యం సేవించి వాహనలు నడిపిన వారిపై కేసులు నమోదు చేయడమైనది.*
👍
1