AP Digital Corporation
February 12, 2025 at 11:10 AM
వాట్సాప్ గవర్నెన్స్ పై
సీఎం చంద్రబాబు ఆదేశాలు
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండానే సేవలు
యూజర్ ఫ్రెండ్లీగా ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు
వాట్సాప్ ద్వారా 500 రకాల సేవలకు ఆదేశాలు
ప్రస్తుతం 161 రకాల సేవలకు ప్రజల నుంచి ఆదరణ
2.64 లక్షల సేవలు అందించిన వాట్సాప్ గవర్నెన్స్
#andhrapradesh
#apdc
👍
❤️
😂
🙏
6