AP Digital Corporation
February 12, 2025 at 11:16 AM
రాష్ట్రంలో ఏరో స్పేస్, డిఫెన్స్ పరిశ్రమలు
రూ.2,458 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు
ఏరో ఇండియా - 2025 సదస్సులో ఏపీ విజయం
సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేటు లిమిటెడ్,
హెచ్ఎఫ్సీఎల్ కంపెనీలతో ఒప్పందాలు
ఏరో స్పేస్ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు
#andhrapradesh
#apdc
👍
😂
🙏
3