BJP Andhra Pradesh

20.7K subscribers

Verified Channel
BJP Andhra Pradesh
February 7, 2025 at 04:34 AM
2025-2026 బడ్జెట్ లో *ఆంధ్రప్రదేశ్ కు రానున్న కేంద్ర పన్నుల్లో వాటా* కార్పొరేషన్ పన్ను : *రూ. 16,074.48 కోట్లు* ఆదాయ పన్ను : *రూ. 21,448.05 కోట్లు* కేంద్ర జీఎస్టీ : *రూ. 16,759.03 కోట్లు* కస్టమ్స్ : *రూ. 2,649.66 కోట్లు* కేంద్ర ఎక్సెజ్ సుంకం : *రూ. 550.47 కోట్లు* సేవా పన్ను : *రూ. 1.66 కోట్లు* ఇతర పన్నులు, సుంకాలు : *రూ. 82.96 కోట్లు* *మొత్తం : రూ. 57,566.31 కోట్లు* #viksitbharatbudget2025 #nda4viksitandhra
👍 ❤️ 🙏 🇮🇳 14

Comments