BJP Andhra Pradesh

20.7K subscribers

Verified Channel

About BJP Andhra Pradesh

Official WhatsApp Channel of BJP AndhraPradesh

Similar Channels

Swipe to see more

Posts

BJP Andhra Pradesh
3/1/2025, 9:14:16 AM
Post image
❤️ 🙏 👍 12
Image
BJP Andhra Pradesh
3/1/2025, 9:14:15 AM
Post image
👍 🙏 ❤️ 7
Image
BJP Andhra Pradesh
3/1/2025, 1:37:09 PM
Post image
Image
BJP Andhra Pradesh
3/1/2025, 12:39:09 PM

నేషనల్ మిషన్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్ #NMFP • వ్యర్థాన్ని తగ్గించి, విలువ ఆధారిత ఉత్పత్తులను పెంపొందించడం • చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు మౌలిక వసతులు, సాంకేతికత, నైపుణ్య అభివృద్ధికి నిధులు • కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు • గ్రామీణ ఉపాధిని పెంపొందించడంతో పాటు, ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం

Post image
🙏 4
Image
BJP Andhra Pradesh
3/1/2025, 7:02:05 AM

స్త్రీ సాధికారతతోనే రాష్ట్ర పురోగతి! మహిళల ఆర్థికాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ఎన్‌డీఏ ప్రభుత్వం! #NDA4Andhra #WomenEmpowerment

Post image
👍 🙏 🪷 ❤️ 12
Image
BJP Andhra Pradesh
3/1/2025, 1:37:08 PM

కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత భారత్ బడ్జెట్ పై ఈరోజు ఒంగోలు లోని క్విస్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించిన బిజెపి రాష్ట్ర అధికారిక ప్రతినిధి శ్రీమతి సాధినేని యామినిశర్మ

Post image
Image
BJP Andhra Pradesh
3/1/2025, 1:37:38 PM
Post image
Image
BJP Andhra Pradesh
3/1/2025, 1:37:22 PM
Post image
Image
BJP Andhra Pradesh
3/1/2025, 9:14:15 AM

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరిన అన్నమయ్య జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త శ్రీ చంద్రశేఖర్, వైసీపీ మహిళా నేత శ్రీమతి కుప్పాల జ్యోతి గారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి

Post image
❤️ 👍 🙏 🪷 10
Image
BJP Andhra Pradesh
3/1/2025, 4:43:42 AM

రాష్ట్రాల్లో వ్యవసాయాభివృద్ధి, ఉత్పాదకత పెంపు, రైతుల ఆదాయ వృద్ధికి కేంద్ర ప్రభుత్వం RKVY పథకం అమలు చేస్తోంది. #RKVY

Post image
❤️ 👍 🙏 9
Image
Link copied to clipboard!