BJP Andhra Pradesh
February 7, 2025 at 11:24 AM
*మౌలిక సౌకర్యాల అభివృద్ధి లో భాగంగా గత 10 సంవత్సరాల్లో పూర్తిచేసిన పనులు*
• *398 కి. మీ* పొడవైన కొత్త రైల్వే లైన్లు నిర్మాణం
• 2014-24 కాలంలో ఏడాది సగటున సుమారు *40 కి. మీ* కొత్త రైల్వే లైన్లు నిర్మించబడ్డాయి
• *1,152 కి. మీ* పొడవైన డబ్లింగ్, ట్రిప్లింగ్ మరియు క్వాడ్రప్లింగ్ పనులు పూర్తిచేయబడ్డాయి
#viksitbharatbudget2025 #railways
🙏
❤️
🇮🇳
👍
10