BJP Andhra Pradesh

20.7K subscribers

Verified Channel
BJP Andhra Pradesh
February 10, 2025 at 06:30 AM
*వీధి వ్యాపారులకు అండగా మోదీ ప్రభుత్వం* రాష్ట్రంలోని *3.48 లక్షల వీధి వ్యాపారులకు* (75% మహిళలు, 57% ఓబీసీ, 16% ఎస్సీ, ఎస్టీలు) *పీఎం స్వనిది* ద్వారా ఒక్కొక్కరికి ₹50,000 రుణ సదుపాయం కల్పించిన మోదీ ప్రభుత్వం #pmsvanidhi #modi4viksitandhra #bjp4viksitandhra #nda4viksitandhra
❤️ 🙏 👍 🪷 7

Comments