BJP Andhra Pradesh
February 10, 2025 at 10:41 AM
*వృద్దులకు తోడు నీడ ఎన్డీఏ ప్రభుత్వం*
ఆయుష్మాన్ వయ వందన యోజన ద్వారా రాష్ట్రంలో 70 సంవత్సరాలు పైబడిన అన్ని వర్గాలకు చెందిన *26 లక్షల మందికి రూ. 10 లక్షల ఆరోగ్య భీమా* అందిస్తున్న మోదీ ప్రభుత్వం
#pmjay #ayushmanbharat
🙏
❤️
👍
🪷
10