BJP Andhra Pradesh
February 10, 2025 at 01:50 PM
ఎర్రకాలువ వరద ఉధృతినుండి పంట పొలాల రక్షణ, శాశ్వత పరిష్కారం కోసం *కేంద్ర జలశక్తి* మంత్రివర్యులు శ్రీ *సి ఆర్ పాటిల్* గారిని కోరిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ శ్రీమతి *దగ్గుబాటి పురంధేశ్వరి*
🙏
👍
❤️
🇮🇳
🌹
11