BJP Andhra Pradesh

20.7K subscribers

Verified Channel
BJP Andhra Pradesh
February 11, 2025 at 01:39 AM
భారతీయ జన సంఘ్ పార్టీ పూర్వ అధ్యక్షులు మరియు బిజెపి పార్టీ సిద్ధాంతమైన ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయను ప్రవచించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి వర్థంతిని పురస్కరించుకుని, బిజెపి ఆంధ్రప్రదేశ్ ఘన నివాళులర్పిస్తోంది. #deendayalupadhyaya
🙏 ❤️ 👍 🪷 22

Comments