BJP Andhra Pradesh

20.7K subscribers

Verified Channel
BJP Andhra Pradesh
February 11, 2025 at 09:55 AM
బిజెపి సిద్దాంత కర్త శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్థంతి సందర్భంగా విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ @BJPMadhukarAP గారు. విజయవాడ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన బిజెపి నాయకులు, కార్యకర్తలు. #deendayalupadhyaya
🙏 👍 🪷 8

Comments