𝗔𝗣𝗣𝗦𝗖 𝗚𝗥𝗢𝗨𝗣𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
February 5, 2025 at 04:57 PM
*ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది MLC ఎన్నికలు అయిపోయిన వెంటనే డీఎస్సీ ఇస్తాం అన్నారు,జాబ్ క్యాలెండర్ ఇవ్వమని అడగ్గా హామీ నిలబెట్టుకుంటాం అని చెప్పారు ఖాళీల వివరాలు సేకరిస్తున్న వచ్చిన తర్వాత ఎగ్సిక్యూట్ చేస్తాం అన్నారు అలాగే గతంలో ఉన్న ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్ధరించి ఎన్టీఆర్ విద్యొన్నతి 2.0 ను పెట్టండి అని అడిగిన వెంటనే తప్పకుండా ఇద్దాం అన్నారు మన సమస్యలను వినడానికి  దాదాపు 6 నిమిషాలు కేటాయించిన సిఎం గారికి ధన్యవాదాలు నాతో పాటు RSF రాష్ట్ర అధ్యక్షులు DM ఓబులేసు యాదవ్,గంగాధర్,ఖాజా,సుల్తాన్ ఉన్నారు*                    *షేక్ సిద్ధిక్*       *నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్*
😂 👍 ❤️ 🙏 😢 39

Comments