𝗔𝗣𝗣𝗦𝗖 𝗚𝗥𝗢𝗨𝗣𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
February 11, 2025 at 08:11 AM
*ఈ రోజు అశోకనగర్ లో ఉన్న AP గ్రూప్ 2 నిరుద్యోగ యువత రోస్టర్ గురించి పడుతున్న ఇబ్బందులను నిరుద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భముగా సిద్దిక్ గారు రోస్టర్ లో మిస్టేక్స్ ఉన్నట్లు చెపుతున్న సమస్యని ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించగలనని గ్రూప్ 2 నిరుద్యోగ మిత్రులకు తెలిపారు.*
👍
😂
❤️
19