𝗔𝗣𝗣𝗦𝗖 𝗚𝗥𝗢𝗨𝗣𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
February 14, 2025 at 12:37 PM
*18/02/2025 నా జరగబోయే గ్రూప్ 2 రోస్టర్ కేసు హియరింగ్ కి రాష్ట్ర ప్రధాన న్యాయ అధికారి అయినా అడ్వకేట్ జనరల్ గారు గ్రూప్ 2 పై రెండు కేసు లకు ప్రత్యేక్షముగా హాజరు కాబోతున్నారు. ఇది APPSC చరిత్రలో అత్యంత చిన్న కేసు గా పరిగణించిన మేధావి వర్గాలు సాక్ష్యత్తు AG గారు ఎందుకో హాజరు అవుతున్నారో అర్ధం చేసుకోగలరని మనవి.*
👍
🙏
😂
😢
😮
32