APTEACHERS
February 1, 2025 at 11:13 AM
*బడ్జెట్ 2025 ప్రకారం 12 లక్షల లోపు పన్ను లేదని చెప్తూ ఈ స్లాబులు ఏంటి? అని అడుగుతున్నారు.*
సమాధానం: *కొత్త పన్ను విధానంలో 87A సెక్షన్ ప్రకారం టాక్స్ రిబేట్ ను 25000 నుండి 60000 వరకు పెంచారు... దీని ప్రకారం 12 లక్షల taxable income లోపల ఉన్న వారికి rebate వర్తిస్తుంది.*
*కొత్త టాక్స్ FY 2025-26 లో ఉద్యోగుల పన్ను ఏవిధముగా లెక్కించుకోవాలి. సేవింగ్స్, CPS, HRA, Loans ల మినహాయింపు ఉంటుందా?*
సమాధానం:
*12.75 లక్షల వరకు మినహాయింపు అంటే*
కొత్త Tax Regime లో
HRA
GPF
CPS
Life insurance
Health insurance
Housing loan Principal & Interest
LTC
Donations
PT ... etc
*మినహాయింపులు ఉండవు.*
*మీ 12 నెలల గ్రాస్ సాలరీ నుండి*
*కేవలం 75000 స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే తీసేసి వచ్చే అమౌంట్ 12 లక్షల లోపు ఉంటే మాత్రమే మీరు టాక్స్ నుండి మినహాయింపు పొందుతారు.*
Example: 1
------------------
Salary : 12,75,000
Standard
Deduction: 75,000
---------------------------------
Taxable. : 12,00,000
TAX :👇
0-4L : NIL
4-8L (@5). : 20,000
8-12L(@10). : 40,000
-------------------------------------
Total tax. : 60,000
Tax Rebate. : 60,000
-------------------------------------
Tax to be paid. : NIL
------------------------------------
Example :2
------------------
Salary : 13,75,000
Standard
Deduction: 75,000
--------------------------------------
Taxable. : 13,00,000
TAX👇
-----------
0-4 L. : NIL
4-8L(@5). : 20,000
8-12L(@10). :40,000
12-13L(@15). : 15,000
------------------------------------
Total tax. : 75,000
--------------------------------------
Tax to be paid: 75,000
Note: Tax rebate not applicable
👍
😂
3