APTEACHERS

11.9K subscribers

About APTEACHERS

APTeachers Latest Updates Teachers Information Jobs Information Educational Updates https://www.apteachers.in

Similar Channels

Swipe to see more

Posts

APTEACHERS
6/5/2025, 10:47:06 PM

*✳️Download School Assts Transfer Orders* https://transferappl2025.apcfss.in/login

APTEACHERS
6/5/2025, 4:29:12 PM

School Assts Transfer Orders delayed due to technical Issues.. Expected to release by late night or in morning hours

APTEACHERS
6/6/2025, 7:17:07 AM

అనంతపురం జిల్లాలోని బదిలీ పొందిన ఉపాధ్యాయులు PSHM మరియు SAలు అందరూ రేపు అనగా 07-06-2025 తేదీన సాయంత్రం రిలీవై 08-06-2025 తేదీన నూతన పాఠశాలలో జాయిన్ అవ్వాలని తెలియజేయడమైనది. - జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురం.

APTEACHERS
6/6/2025, 3:02:52 AM
Post image
😂 👍 🙏 🤝 22
Image
APTEACHERS
6/5/2025, 1:57:55 PM

School Leadership trainings from 16th onwards FLN trainings from 23rd onwards. Just announced in the Webex meeting. Wait for Official announcement...

APTEACHERS
6/6/2025, 5:58:28 AM

*ఉపాధ్యాయుల రిలీవింగ్ పై గౌ|| కమిషనర్ వారి సూచనలు (ఆంగ్లంలో....)* 🖋️ The Mandal Educational Officers/Headmasters concerned are requested to relieve the Teacher (s) immediately, for enabling them to join at the new station. 🖋️ The Mandal Educational Officers, and the concerned Headmasters are instructed to ensure that at least 50% of the regular teachers are retained in the school, *with any fractional value rounded up to the next whole number.* 🖋️ If 50% of the regular staff is not available, the junior-most among the relieved teachers shall report back and continue in the relieving school to maintain the required teacher strength until a substitute joins. 🖋️ In the case of School Assistants, a minimum of 50% of teachers shall be ensured for each subject. ✍️ *ఉపాధ్యాయుల రిలీవింగ్ పై గౌ|| కమిషనర్ వారి సూచనలు (తెలుగులో....)* 🖋️ బదిలీ పొందిన ఉపాధ్యాయులను ఈ క్రింద నిబంధనలకు లోబడి వెంటనే పాఠశాల నుండి రిలీవ్ చేయవలెను. 🖋️ ఉన్నత పాఠశాలలతో పాటు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో మొత్తం ఉపాధ్యాయులలో 50% ఉపాధ్యాయులు ఉండడం తప్పనిసరి. బదిలీల వలన ఆ పాఠశాలలో 50 శాతం కంటే ఉపాధ్యాయులు తక్కువ అయితే బదిలీ పొందిన జూనియర్ టీచర్ కొత్త పాఠశాలలో జాయిన్ అయ్యి తిరిగి పాత పాఠశాలకు రావలసి ఉంటుంది. 🖋️ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు వారీగా 50% ఉపాధ్యాయులు తప్పనిసరి. ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరిని రిలీవ్ చేయవచ్చు. ఆయా సబ్జెక్టుకు ఒకరే ఉపాధ్యాయులు ఉంటే సబ్స్టిట్యూట్ రానంతవరకు అదే పాఠశాలలో పనిచేయవలసి ఉంటుంది.

APTEACHERS
6/6/2025, 10:00:24 AM

జిల్లాలో ఉన్న సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ లందరికీ తెలియజేయునది ఏమనగా నిన్న జరిగిన స్టేట్ WebEx నందు గౌరవ ఎస్ పి డి గారు మన జిల్లా నందు వచ్చిన మోడల్ ప్రాథమిక పాఠశాలలకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటాను సేకరించి మనబడి మన భవిషత్తు వెబ్సైట్ నందు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారి లాగిన్ లో టైల్ ఎనేబుల్ చేయబడింది .దానిలో పి పి టి లో చూపించిన విధంగా డేటాను వెంటనే సంబంధిత మండల విద్యాశాఖ అధికారి మరియు పాఠశాల హెచ్ఎం ను సంప్రదించి ఆ డేటాను అత్యవసరంగా అప్డేట్ చేయవలెనని ఆదేశించడం అయినది..

❤️ 😡 2
APTEACHERS
6/6/2025, 10:00:08 AM

ఢిల్లీ: నీట్‌ పీజీ పరీక్ష తేదీ ఖరారు ఆగస్టు 3న దేశవ్యాప్తంగా ఒకేసారి నీట్‌ పీజీ పరీక్ష నిర్వహించుకునేందుకు సుప్రీం అనుమతి.

APTEACHERS
6/5/2025, 3:04:26 PM

*✳️AP NMMS 2024 Selected List of Students NMMS Awards Dec 2024 Selection List Released* ▪️Download the District Wise Selected List Below ▪️Link: https://www.apteachers.in/2025/06/ap-nmms-2025-selected-list-of-students.html

❤️ 1
APTEACHERS
6/5/2025, 9:45:16 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ – డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ( SSC Board) పత్రికా ప్రకటన – 05.06.2025 డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం నూతన భవనానికి మార్పు విజయవాడలో, గొల్లపూడి ప్రాంతంలో ఆంధ్ర హాస్పిటల్ ఎదురుగా ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయాన్ని గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, గరుడవేగ టవర్స్, లక్ష్మినరసింహ కాలనీ, సర్వీస్ రోడ్, కమిషనర్ గారి కార్యాలయం (కాలేజీ ఎడ్యుకేషన్) పక్కన ఉన్న నూతన భవనానికి మార్చినట్లు డిజిఇ డైరెక్టర్ డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ క్రింద పేర్కొన్న చిరునామాలో కార్యకలాపాలు నిర్వహించనున్నది: డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ , గరుడవేగ టవర్స్, లక్ష్మినరసింహ కాలనీ, సర్వీస్ రోడ్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయం పక్కన, మంగళగిరి (మండలం), గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 522503. సంబంధిత అధికారులు, ప్రజలు ఈ మార్పును గమనించి అవసరమైన కార్యనిర్వహణను చేయవలసిందిగా కోరడమైనది. డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ , గరుడవేగ టవర్స్, లక్ష్మినరసింహ కాలనీ, సర్వీస్ రోడ్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయం పక్కన, మంగళగిరి (మండలం), గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 522503 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

❤️ 1
Link copied to clipboard!