APTEACHERS
February 2, 2025 at 01:59 AM
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో సీబీఐ మెరుపు దాడులు
ఏకకాలంలో 20 విద్యాసంస్థల్లో సీబీఐ సోదాలు
గుంటూరులోని కేఎల్ వర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు
NAAC రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్టు ఆరోపణ
మొత్తం 14 మందిపై ఎఫ్‌ఐఆర్, 10 మంది అరెస్ట్
NAAC ఇన్‌స్పెక్షన్ టీమ్ చైర్మన్ సమరేంద్ర సహా..
ఏడుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
నిందితుల జాబితాలో వర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ..
NACC మాజీ డిప్యూటీ అడ్వైజర్ మంజునాథరావు,
NACC అడ్వైజర్ శ్యామ్ సుందర్, డైరెక్టర్ హనుమంతప్ప
నిందితుల్లో నలుగురు మినహా 10 మంది అరెస్ట్
రూ.37 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం
👍
3