Yoga With Satyanarayana Raju
February 9, 2025 at 01:48 AM
జయ గురు దత్త🙏🙏పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో మరియు పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ వారి దివ్య అనుగ్రహముతో ఉచితంగా ఆన్‌లైన్ జూమ్ యాప్ మరియు యూట్యూబ్ ద్వారా దత్త క్రియా యోగ ప్రతి రోజు సాధన చేయిస్తున్నాము. మైగ్రేన్ , థైరాయిడ్, బిపి, డయాబెటిక్, కిడ్నీ, లివర్, బ్యాక్ పెయిన్, సయాటికా, వెరికోస్ వెయిన్, పిసిఒడి మరియు మలబద్ధకం లాంటి ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా అయితే ఈ క్రింది Telegram మరియు Whatsapp ఛానెల్ లింక్ ద్వారా గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ https://t.me/dattakriyayogasatyanarayanaraju వాట్సాప్ ఛానెల్ లింక్ https://whatsapp.com/channel/0029Va66lX6GpLHNrvJ7g20h సాగి సత్యనారాయణ రాజు దత్త క్రియా యోగ ప్రచారక్
👍 🙏 😂 6

Comments