Job Notifications
January 19, 2025 at 02:29 AM
*హైదరాబాద్ లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్(MIDHANI) లో అంప్రెటిస్ ఖాళీలు* *▪️విభాగాలు:* డీజిల్ మెకానిక్, బెంచ్ ఫిట్టర్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, ప్లంబర్. ▪️అర్హతలు: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. ▪️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ▪️దరఖాస్తు చివరి తేదీ: 20-01-2025. *పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు....* https://www.jnanaloka.com/2025/01/engagement-of-iti-trade-apprentice.html ➖➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సాప్ గ్రూపులో చేరండి....* https://chat.whatsapp.com/DUzytThSjyW47vniGuIDIU
😢 1

Comments