Job Notifications
January 21, 2025 at 05:17 PM
*సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల* ▪️ మొత్తం పోస్టులు:266 ▪️ విద్యార్హత: డిగ్రీ ▪️పే స్కేల్: Rs.48,480- Rs 85,920 వరకు *పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు...* https://www.jnanaloka.com/2025/01/central-bank-of-india-zbo-recruitment.html ➖➖➖➖➖➖➖➖➖ *ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది* https://www.jnanaloka.com/2025/01/apps-group-i-mains-examination-schedule.html ➖➖➖➖➖➖➖➖➖ *మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ (MTS) ఎగ్జామ్ (టైర్-1) 2024 ఫలితాలు విడుదలయ్యాయి.* ▪️ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 9,583 మల్టీ- టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. https://www.jnanaloka.com/2025/01/multi-tasking-non-technical-staff-and.html ➖➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సాప్ గ్రూపులో చేరండి....* https://chat.whatsapp.com/IDYWg6OiVEB2YwvJ2syg3A

Comments