State Volunteer Family
January 20, 2025 at 04:34 AM
*రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని 11,65,264 మంది చిన్నారుల కోసం ఈ నెల 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివా లయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించను న్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలె క్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.*
❤️
1