State Volunteer Family
January 27, 2025 at 06:19 AM
సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ Rationalization of Village/Ward Secretariats and Functionaries పూర్తయిన తర్వాత సచివాలయ ఉద్యోగులు మిగిలినట్టయితే వారిని గ్రామ వార్డు సచివాలయ శాఖ లో ఫీల్డ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్లో డిప్లయ్మెంట్ అనగా ఇతర డిపార్ట్మెంట్లలో మార్పు చేయనున్నారు.
🙏 1

Comments