State Volunteer Family
January 29, 2025 at 04:30 AM
*అందరికీ ఇళ్లు కింద లబ్ధిదారులయ్యే వారికి అర్హతలివే...* • తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి • ఏపీలో ఎక్కడా సొంత ఇల్లు, స్థలం కలిగి ఉండకూడదు • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు • కేంద్ర, రాష్ట్ర పభుత్వాల హౌసింగ్ స్కీంలలో దేనిలోనూ లబ్ధి పొంది ఉండకూడదు • 5 ఎకరాలు మించి వ్యవసాయ భూమి మెట్ట, రెండున్నర ఎకరాలు జరీబు లేదా మెట్ట, జరీబు కలిపి 5 ఎకరాలకు మించకుండా భూమి ఉన్న వారు అర్హులు #housingforall
👎 😂 2

Comments