State Volunteer Family
February 3, 2025 at 11:15 AM
*విజయవాడలో ఒక ఆత్మహత్యాయత్నం*
విజయవాడలో *వాలంటీర్లకు మద్దతుగా ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు*. సూర్యా రావుపేట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఉండవల్లికి చెందిన వాసు చికెన్ షాప్ నిర్వహిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థను కాపాడాలంటూ సోమవారం పీడబ్ల్యుడీ గ్రౌండ్స్ వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. సమాచారం తెలుసుకున్న సూర్యా రావుపేట పోలీసులు ఆతనిని అదుపులోకి తీసుకున్నారు.
▪️ *Source* - W2N 01:14pm 03.02.25
*వీడియో లింక్*
https://youtu.be/bAiD4H1q38s?si=1_SZqdR0NENuB9tx
😢
👍
🙏
11