YBR Education Telugu
January 24, 2025 at 03:58 AM
*_Current Science & Technology Question (YBR Academy):_* *ఇటీవల గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ కోసం ‌జరిగిన INC(ఇంటర్‌గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ)-5 సమావేశానికి సంబంధించి.* A. ఈ సమావేశం ఢిల్లీలో జరిగింది. భారత్ ఇటువంటి సమావేశాలు నిర్వహించడం ఇదే తొలిసారి. B.ప్రతిపాదిత వర్జిన్ ప్లాస్టిక్ ఉత్పత్తిని పరిమితం చేయడం, హానికరమైన ప్లాస్టిక్ ఉత్పత్తులు మరియు రసాయనాలను తగ్గించడం వంటివి ఈ సమావేశంలో ప్రతిపాదించారు. C. సౌదీ అరేబియా వంటి చమురు-ఆధారిత దేశాలు వర్జిన్ ప్లాస్టిక్ ఉత్పత్తిని పరిమితం చేయడాన్ని వ్యతిరేకించాయి. D.170 పైగా దేశాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. *_కోడ్ ను ఉపయోగించి ఎన్నుకోండి._*

Comments