YBR Education Telugu

2.6K subscribers

About YBR Education Telugu

This Channel Founder By Bhaskararao surada.He is a Best competitive Mentor and Sr.Faculty.This Channel Gives all kind of Competitive Study plans, preparation strategy, all subjects Live and recording classes, Daily current affairs Questions based all news papers,Examination keys,Success persons live interviews and Study tips,Genuine notification information, standard books,How to prepare all state and Competitive Exams.How to attempt Competitive Exams... All type of Education News available in this channel.

Similar Channels

Swipe to see more

Posts

YBR Education Telugu
6/14/2025, 3:27:56 AM

*డిస్ట్రిక్ట్ కోర్ట్ పరీక్షలపై వచ్చే వదంతులను నమ్మొద్దు!!* *_చాలామంది బాగా చదివే అభ్యర్థులు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు పరీక్షల్లో ఏమైనా అవకతవకలు జరుగుతాయా అని భయపడి కాల్స్ మరియు మెసేజ్ లు చేస్తున్నారు...దయచేసి అటువంటి విషయాలకు చోటు నివ్వద్దు ఎందుకంటే జరగబోయే పరీక్షలు ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి ఎటువంటి అవకతవకలు జరగవు. మీరు జాగ్రత్తగా చదవండి!! నిజాయితీగా చదివే అభ్యర్థికి పక్కగా ఉద్యోగం వస్తుంది... మీ ప్రిపరేషన్ ని ఆపొద్దు!!!_* Note:Model Tests available in YBR Academy app. Thank you YBR Academy.

😂 1
YBR Education Telugu
6/13/2025, 5:00:27 PM

*కొత్త నోటిపికెషన్స్ జాబితా*

Post image
Image
YBR Education Telugu
6/15/2025, 10:46:15 AM

*_District court Exams ఆగస్టు నెలలో ఉండబోతుందని సమాచారం... ప్రిపేర్ అయ్యేవారు జాగ్రత్తగా చదవండి.. ఇప్పటికే మన YBR Academy app లో 14 Model Tests పెట్టడం జరిగింది అభ్యర్థులు గమనించగలరు. ఎక్కడ ఇవ్వని విధంగా అతి తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థులు గమనించగలరు._* *Note: ఆఫర్ కోసం వేచి ఉండొద్దు.. మాకు వాట్సప్ ద్వారా సంప్రదించండి మీకు 60%OFF ఇవ్వడం జరుగుతుంది.* *Our WhatsApp number:* *6281990320* Our app Link: https://play.google.com/store/apps/details?id=co.jarvis.dua Thank you.

YBR Education Telugu
6/14/2025, 1:18:53 PM

నదీ తీరానున్న నగరాలు ( భారత దేశం) ఆగ్రా - యమునా - ఉత్తర ప్రదేశ్ అహ్మదాబాద్ – సబర్మతి - గుజరాత్ ప్రయాగ్రాజ్ (అలహాబాద్) గంగా, యమునా మరియు సరస్వతి ఉత్తర ప్రదేశ్ సంగమం వద్ద అయోధ్య – సరయు (ఘఝ) – ఉత్తర ప్రదేశ్ బద్రీనాథ్ – అలకనంద – ఉత్తరాఖండ్ బ్రహ్మపూర్ – రుషికూల్య – ఒడిశా ఛత్రపూర్ – రుషికూల్య – ఒడిశా భాగల్పూర్ – గంగా – బీహార్ కోల్ కతా – హుగ్లీ - పశ్చిమ బెంగాల్ కటక్ – మహానది – ఒడిశా న్యూడిల్లీ - యమునా -డిల్లీ దిబ్రుగర్ – బ్రహ్మపుత్ర - అస్సాం ఫిరోజ్ పూర్ – సట్లెజ్ – పంజాబ్ గౌహతి - బ్రహ్మపుత్ర - అస్సాం హరిద్వార్ – గంగా - ఉత్తరాఖండ్హ హైదరాబాద్ - మూసీ - తెలంగాణ జబల్పూర్ - నర్మదా - మధ్యప్రదేశ్ కోట – చంబల్ – రాజస్థాన్ కొట్టాయం – మీనాచిల్ – కేరళ కాన్పూర్ - గోమతి - ఉత్తర ప్రదేశ్పా పాట్నా – గంగా – బీహార్ రాజమండ్రి - గోదావరి – ఆంధ్రప్రదేశ్ శ్రీనగర్ – జీలం – జమ్మూ & కాశ్మీర్ సూరత్ – తాపి - గుజరాత్ తిరుచిరాపల్లి – కావేరి – తమిళనాడు వారణాసి – గంగా - ఉత్తర ప్రదేశ్ విజయవాడ – కృష్ణ - ఆంధ్రప్రదేశ్ వడోదర – విశ్వమిత్రి - గుజరాత్ మధుర – యమునా – ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ – గంగా – ఉత్తర ప్రదేశ్ బెంగళూరు – వృషభవతి – కర్ణాటక ఫరూఖాబాద్ - గంగా - ఉతర ప్రదేశ్ ఫతేగర్ – గంగా - ఉత్తర ప్రదేశ్ కన్నౌజ్ – గంగా - ఉత్తర ప్రదేశ్ మంగళూరు – నేత్రావతి, గురుపుర -కర్ణాటక షిమోగా – తుంగా నది – కర్ణాటక భద్రవతి – భద్ర – కర్ణాటక హోస్పేట్ – తుంగభద్ర – కర్ణాటక కార్వార్ – కాళి - కర్ణాటక బాగల్కోట్ – ఘటప్రభా – కర్ణాటక హోన్నవర్ – శరావతి - కర్ణాటక గ్వాలియర్ – చంబల్ – మధ్యప్రదేశ్ లక్నో -గోమతి – ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ – గంగా - ఉత్తర ప్రదేశ్ సంబల్పూర్ – మహానది -ఒడిశా రూర్కెలా – బ్రాహ్మణి - ఒడిశా పూణే – ములా, ముత్తా - మహారాష్ట్ర మదురై – వైగై – తమిళనాడు చెన్నై – కూమ్, అడయార్ తమిళనాడు కోయంబతూర్ – నోయాల్ -తమిళనాడు ఈరోడ్ – కావేరి - తమిళనాడు తిరునెల్వేలి – తమీరబారాణి తమిళనాడు నాసిక్ - గోదావరి – మహారాష్ట్ర నాందేడ్ – గోదావరి – మహారాష్ట్ర కొల్లాపూర్ – పంచగంగా - మహారాష్ట్ర నెల్లూరు - పెన్నార్ – ఆంధ్రప్రదేశ్ నిజామాబాద్ - గోదావరి - తెలంగాణ సంగ్లి – కృష్ణ – మహారాష్ట్ర కరాడ్ - కృష్ణ, కోయనా - మహారాష్ట్ర హాజీపూర్ – గంగా - బీహార్ ఉజ్జయిని – షిప్రా - మధ్యప్రదేశ్ దుర్గాపూర్ – దామోదర్ – పశ్చిమ బెంగాల్ జంషెడ్పూర్ – సుబర్ణరేఖ – జార్ఖండ్ నాసిక్ - గోదావరి - మహారాష్ట్ర శ్రీరంగపట్నం – కావేరి – కర్ణాటక కులు – బియాస్ – హిమాచల్ ప్రదేశ్ పనాజి – మాండోవి - గోవా

❤️ 🙏 2
YBR Education Telugu
6/13/2025, 3:14:25 PM

*Flash News:* *_District court Exams ఆగస్టు నెలలో ఉండబోతుందని సమాచారం... ప్రిపేర్ అయ్యేవారు జాగ్రత్తగా చదవండి.. ఇప్పటికే మన YBR Academy app లో 14 Model Tests పెట్టడం జరిగింది అభ్యర్థులు గమనించగలరు. ఎక్కడ ఇవ్వని విధంగా అతి తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థులు గమనించగలరు._* *Note: ఆఫర్ కోసం వేచి ఉండొద్దు.. మాకు వాట్సప్ ద్వారా సంప్రదించండి మీకు 60%OFF ఇవ్వడం జరుగుతుంది.* *Our WhatsApp number:* *6281990320* Our app Link: https://play.google.com/store/apps/details?id=co.jarvis.dua Thank you.

YBR Education Telugu
6/14/2025, 3:27:56 PM

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం* *పాఠశాల విద్యాశాఖ* పత్రికా ప్రకటన (14.6.25) *ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు* • ఆ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్షలు నిర్వహణ • వెల్లడించిన మెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి.కృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినది. ఈ నేపథ్యంలో జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలను మార్పు చేస్తున్నట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి.కృష్ణా రెడ్డి గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఈ పరీక్షల తేదీలు మార్చినట్లు తెలిపారు. ఈ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలను మార్చిన హాల్ టిక్కెట్లు AP MEGA DSC-2025 website: https://apdsc.apcfss.in లో 25.06.2025 అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్ధులు ఈ విషయాన్ని గమనించి మార్చిన హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోని వాటి ప్రకారం పరీక్షలకు హాజరు కావాల్సిందని మెగా DSC–2025 కన్వీనర్ శ్రీ ఎం.వికృష్ణారెడ్డి గారు కోరారు. *ఎం.వి.కృష్ణారెడ్డి,* మెగా DSC–2025 కన్వీనర్.

YBR Education Telugu
6/17/2025, 3:47:21 PM

*💥 డీఎస్సీ-2025 కి సంబంధించి మైనర్ మీడియం సబ్జెక్టులకు KEY ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ కొరకు*👇 https://www.govtjobnews9.com/2025/06/ap-dsc-key-2025.html

YBR Education Telugu
6/15/2025, 12:55:59 PM

*Student Feedback... District Court Paper-I Test series* 60%OFF కావాలంటే మా whatsapp Number కు Hii అని Message చేయండి. మా Whatsapp number: 6281990320 Thank you.

Post image
Image
YBR Education Telugu
6/13/2025, 3:49:00 PM

https://hiveth.courses.store/646947 పైన ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేస్తే నేరుగా Court Exam Model Tests రాయవచ్చును. Our WhatsApp number: 6281990320

YBR Education Telugu
6/13/2025, 6:01:20 AM

*సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మార్గదర్శకాలు విడుదల.* *సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయం.* *ఈనెల 30 లోగా బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం.* *మిగులు ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు పంపనున్న ప్రభుత్వం.*

Link copied to clipboard!