YBR Education Telugu
January 26, 2025 at 03:35 AM
*ఈరోజు ఉచితం Economy Grand Test రాసే విధానం:* *పరీక్ష సమయం : ఉదయం 10am to 11:15am* *Step-1:* మొదటగా Google play store నుంచి YBR Academy App ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత Login with another Method దగ్గర క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. *Step-2:* App హోం పేజీలో క్రింది భాగంలో ఉన్న Store అనే దానిపై క్లిక్ చేయాలి. అక్కడ ‌Economy Grand Test అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. *Step:3* చేసిన తర్వాత పైన ఉన్న Content పై క్లిక్ చేయాలి. *Step:4* క్రిందన ఉన్న APPSC పై క్లిక్ చేశాక Economy Grand Test అని కనిపిస్తుంది. దానిపై కూడా క్లిక్ చేశాక attempt అని కనిపిస్తుంది.ఈ attempt పై క్లిక్ చేస్తే Test Open అవుతుంది. Note:Test రాసే మధ్యలో వెనుకకు వస్తే Test అనేది automatic గా‌ Submit అవుతుంది. Wish you all the Best... Thank you, YBR Academy. (6281990320).

Comments