YBR Education Telugu
January 31, 2025 at 03:30 AM
👉 *మిత్రమా!!విజయం ఊరికే రాదు.....* కన్నీళ్ళు పెట్టుకోవాలి..... కష్టాలు ఎదుర్కోవాలి..... బాధలు తట్టుకోవాలి..... మనసుకి గాయాలు కావాలి..... మాటలకు గుండె ముక్కలవ్వాలి..... బంధాలను కోల్పోవాలి... ఎదురు దెబ్బలు తినాలి.... సహనంతో మెలగాలి.... గుణపాఠాలు నేర్చుకోవాలి..... తప్పులు దిద్దుకోవాలి..... ప్రతిక్షణం నీతో నీవు యుద్ధంచేయాలి అప్పుడే..... విజయం నిన్ను వరిస్తుంది✍️......💐💐💐🙏🙏🙏
👍 ❤️ 4

Comments