YBR Education Telugu
January 31, 2025 at 11:32 AM
*Exam Alert:* *_గ్రూప్-2 సిలబస్ ఆధారంగా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ PIB Year End Reviews పైన 50 మార్కులకు Grand Test పెట్టడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించగలరు. మనమిచ్చే ఒక ప్రశ్న దాని యొక్క వివరణత్మక సమాధానం ప్రకారంగా Single Lines Questions ఒక ప్రశ్నకు ఐదు చొప్పున ఇవ్వచ్చు దానివల్ల ఈ తక్కువ సమయంలో అభ్యర్థులకు లాభమేమి ఉండదు.. ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయని చదవాలని అనిపించదు.. అందుకే మనం తక్కువ ప్రశ్నలు ఇచ్చే ఎక్కువ కంటెంట్ నేర్చుకునే విధంగా ఇవ్వడం జరుగుతుంది... అభ్యర్థులు గమనించగలరు... మేము ఎప్పుడు ఒకటే చెబుతాం ఎక్కడ Content & Quality ఉందో అక్కడ తీసుకోండి... మా దగ్గర తీసుకోండని ఏనాడు బలవంతం చేయుము..._* App Link: https://play.google.com/store/apps/details?id=co.jarvis.dua Thank you, YBR Academy.
❤️ 1

Comments