⚡SchoolEdu 👈 Join Now
February 2, 2025 at 01:17 AM
*🔊🔥రాష్ట్రంలో అప్పుడే ‘భగభగలు’* *🔶ఆదిలాబాద్, ఖమ్మంలో పదేళ్ల రికార్డును దాటిన ఎండలు* *🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచే చలి తీవ్రత తగ్గి.. ఎండలు క్రమేపీ పెరుగుతున్నాయి. శనివారం ఆదిలాబాద్‌లో సాధారణం కన్నా 5.8 డిగ్రీలు అధికంగా 36.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయింది. గత పదేళ్లలోనే ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత 2021 ఫిబ్రవరి 25న (34.5) నమోదయింది. ఖమ్మంలోనూ సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. హైదరాబాద్‌లో సాధారణం కన్నా 3.6 డిగ్రీలు పెరిగింది.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
🙏 1

Comments