Factly

8.6K subscribers

Verified Channel
Factly
January 18, 2025 at 10:14 AM
18 జనవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి - బిల్ గేట్స్ 2025 మహా కుంభమేళాకు హాజరయ్యారని పేర్కొంటూ సంబంధం లేని విదేశీ పర్యాటకుడి పాత వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://factly.in/telugu-viral-video-falsely-claims-bill-gates-attended-2025-maha-kumbh-mela/ - ఈ వైరల్ ఫొటోలో ఉన్న ఒలింపియన్ ఈజిప్టు దేశ ఫెన్సింగ్ క్రీడాకారిణి నదా హఫిజ్, భారత్ కాదు. వివరాల కోసం https://factly.in/telugu-the-fencing-player-in-this-viral-graphic-is-nada-hafez-from-egypt-not-an-indian-athlete/

Comments