Factly
8.6K subscribers
Verified ChannelAbout Factly
This is Factly's official channel where you will find our latest fact-checks, data stories, explainers, videos among other updates. Visit www.factly.in
Similar Channels
Swipe to see more
Posts
18 ఫిబ్రవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి - డిసెంబర్ 2022లో ఒక విమానంలో జరిగిన గొడవకు సంబంధించిన పాత వీడియోను తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://factly.in/telugu-old-video-of-a-fight-on-a-flight-from-thailand-to-kolkata-has-been-shared-with-a-false-communal-narrative/ - డిసెంబర్ 2024లో జర్మనీలో జరిగిన ఒక ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసన వీడియోని అమెరికాలో వర్క్ పర్మిట్ లేకుండా పని చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్న వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://tinyurl.com/54dx5fyu
20 ఫిబ్రవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి - ఆస్ట్రేలియాలో తీసిన 2022 నాటి ఫోటోని 2025 ప్రయాగరాజ్ కుంభమేళాలో కనిపించిన ‘ప్లానెటరీ పరేడ్’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://tinyurl.com/2tp5kh4z - ఈ వైరల్ వీడియో జనవరి 2025లో రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో JSW కంపెనీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన దృశ్యాలను చూపిస్తుంది. వివరాల కోసం https://tinyurl.com/2kj23tmh - జర్నలిస్టులను బెదిరిస్తే ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తామని సుప్రీంకోర్టు అనలేదు. వివరాల కోసం https://tinyurl.com/wmwx6efp
21 ఫిబ్రవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి - ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కత్తి సాము చేస్తున్న వీడియో అంటూ మరాఠీ నటి పాయల్ జాదవ్ వీడియోని షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://tinyurl.com/y97rpv2b - ఢిల్లీ సీఎం రేఖా గుప్తా డాన్స్ చేస్తున్న వీడియో అంటూ సంగీత మిశ్రా అనే కంటెంట్ క్రియేటర్ డాన్స్ చేస్తున్న వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://tinyurl.com/ye6ryd6c - ‘బ్లడ్ ఆన్ కాల్’ (104) సేవ దేశమంతటా అందుబాటులో లేదు; మహారాష్ట్ర కూడా 2022లో ఆపేసింది. వివరాల కోసం https://factly.in/telugu-104-blood-on-call-helpline-does-not-apply-to-entire-india/
Important Fact-Checks & stories for 19 February 2025 - Old and unrelated video showing two individuals being detained over a parking dispute is falsely shared as visuals of Samay Raina and Ranveer Allahbadia’s arrest. Read more https://tinyurl.com/3j7z5f5d - Old video from Maharashtra is shared as Rohit Sharma’s welcome in Pakistan for ICC Champions Trophy 2025. Read more https://tinyurl.com/3z9kx3db - A 2024 video of Rahul Gandhi meeting Wayanad landslide victims is being falsely shared as him meeting New Delhi Railway Station stampede victims. Read more https://tinyurl.com/3sd34jcu
Important Fact-Checks & stories for 18 February 2025 - Old and unrelated videos are falsely shared as those from the recent Feb 2025 Delhi Earthquake. Read more https://factly.in/old-and-unrelated-videos-are-falsely-shared-as-those-from-the-recent-delhi-earthquake/ - This video does not show RSS/VHP members taking an oath to kill Christians in Chhattisgarh from 01 March 2025. Read more https://tinyurl.com/34dytv36 - 2022 video of a train fire incident from Bangladesh falsely shared as that of an incident from Prayagraj during the Kumbh Mela. Read more https://tinyurl.com/ywbuxkex
Important Fact-Checks & stories for 21 February 2025 - Unrelated videos are falsely shared as those of Delhi Chief Minister Rekha Gupta. Read more https://factly.in/unrelated-videos-falsely-shared-as-those-of-delhi-chief-minister-rekha-gupta/ - A Brazil police surveillance video using thermal cameras is falsely claimed as ghosts bathing at the 2025 Prayagraj Mahakumbh. Read more https://tinyurl.com/4nm6rukt - An old video is being shared as showing a strong wave hitting the shore during the Kumbh Mela. Read more https://factly.in/an-old-video-is-being-shared-as-showing-a-strong-wave-hitting-the-shore-during-the-kumbh-mela/
22 ఫిబ్రవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి - 2024 లోకసభ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా కోజికోడ్ రైల్వే స్టేషన్లో ‘OSOP స్టాల్’పై ఉన్న ప్రధాన మంత్రి మోదీ ఫోటో కవర్ చేయబడింది. వివరాల కోసం https://factly.in/telugu-pm-modis-picture-was-covered-at-kozhikode-railway-station-due-to-mcc-during-the-2024-elections/ - ఈ ఫోటోలో కనిపిస్తున్న రైలు ఇండియన్ రైల్వే వారి ‘సూపర్ వాసుకి’ కాదు, ఇది అమెరికా దేశానికి చెందిన ఫ్రైట్ రైల్ కంపెనీ BNSF వారి రైలు. వివరాల కోసం https://factly.in/telugu-the-train-seen-in-this-photo-is-not-the-super-vasuki-of-the-indian-railways-it-is-a-train-of-the-american-freight-rail-company-bnsf/
Important Fact-Checks & stories for 22 February 2025 - This Viral video shows police lathi charge on farmers protesting against JSW Cement Company in Rajasthan’s Nagaur district in January 2025. Read more https://factly.in/this-viral-video-shows-police-lathi-charge-on-farmers-protesting-against-jsw-cement-company-in-rajasthans-nagaur-district-in-january-2025/ - An April 2022 photo from Australia of a celestial alignment is falsely shared as one taken during the 2025 Prayagraj Maha Kumbh. Read more https://factly.in/an-april-2022-photo-from-australia-of-a-celestial-alignment-is-falsely-shared-as-one-taken-during-the-2025-prayagraj-maha-kumbh/
Important Fact-Checks & stories for 20 February 2025 - Unrelated video of a large crowd from Ayodhya is shared as visuals of the February 2025 stampede at New Delhi Railway Station. Read more https://tinyurl.com/bbwuyv6k - A scripted video is shared as a real incident of a news reporter disciplining a District magistrate for not following rules in the Kumbh Mela. Read more https://tinyurl.com/yeyku7fz - An April 2022 photo from Australia of a celestial alignment is falsely shared as one taken during the 2025 Prayagraj Maha Kumbh. Read more https://tinyurl.com/2u2ef5rc
19 ఫిబ్రవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి - భారత రైల్వే ఫిబ్రవరి 2025 నాటికి రైల్వే టిక్కెట్లపై సీనియర్ సిటిజన్లకు రాయితీను పునరుద్ధరించలేదు. వివరాల కోసం https://factly.in/telugu-indian-railways-has-not-restored-senior-citizen-concessions-on-train-ticket-fares/ - పాకిస్థాన్లో ఒక ప్రమాదంలో గాయాలపాలైన కుక్క వీడియోని, బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తినడం వల్ల చావు బ్రతుకుల మధ్య ఉన్న కుక్క అని తప్పుగా షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://tinyurl.com/5jwr8aa8 - ఢిల్లీలో యమునా హారతి కార్యక్రమం ఫిబ్రవరి 2025లో మొదటిసారిగా నిర్వహించలేదు. వివరాల కోసం https://factly.in/telugu-yamuna-aarti-was-not-performed-for-the-first-time-in-february-2025-it-was-first-held-in-november-2015/ -