Factly

8.6K subscribers

Verified Channel
Factly
January 21, 2025 at 09:36 AM
21 జనవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి - ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ అనే ఈ- పేపర్ లేదు; ఆ పేరుతో వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్పింగ్స్ ఫేక్. వివరాల కోసం https://tinyurl.com/mseueyp9 - 2025 మహా కుంభమేళాలో అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు అని ఆయన హరిద్వార్‌లో గంగా స్నానం చేసిన ఫోటోలను తప్పుగా షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://tinyurl.com/yu8f62fh - ఫిబ్రవరి 2020లో బెంగళూరులో CAAకి వ్యతిరేకంగా నిర్వహించిన సభలో అమూల్య లియోనా అనే యువతి ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తుండగా ఒవైసీ అడ్డుకున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. వివరాల కోసం https://tinyurl.com/55f8vc5z

Comments