Factly

8.6K subscribers

Verified Channel
Factly
January 22, 2025 at 09:48 AM
22 జనవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి - కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే మాంసం దుకాణాలు నిషేదించారు, మొత్తం కాశీలో కాదు. వివరాల కోసం https://tinyurl.com/3hwkzssx - వైరల్ అవుతున్న ఈ వీడియోలో రాహుల్ గాంధీ హిందూ మతం గురించి తప్పుగా మాట్లాడలేదు. వివరాల కోసం https://factly.in/telugu-rahul-gandhi-did-not-speak-ill-of-hinduism-in-this-viral-video/ - ముస్లింలను చంపేందుకు RSS,BJP కొత్త ప్లాన్ వేశాయి అని హౌరా GRP పోలీస్ స్టేషన్‌లో ఒక దొంగ ఖర్జూరంలో మత్తుమందు మాత్రలు ఎలా పెడుతారో చూపిస్తున్న దృశ్యాలను తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు. https://tinyurl.com/6fszwytn

Comments