Factly
January 23, 2025 at 10:53 AM
23 జనవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి
- 2025 మహాకుంభమేళాలో అనుమానాస్పదంగా పట్టుబడ్డ అయూబ్ ఆలీ ఉగ్రవాది కాదని తమ దర్యాప్తులో తేలిందని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. https://tinyurl.com/yc39f5ty
- మార్కెట్లోకి ఒక కొత్త హలాల్ షాంపూ వచ్చింది అనే క్లెయిమ్‌తో ఒక పేరడీ వీడియోలోని స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://tinyurl.com/yh5rsmx5
- ఢిల్లీలో మౌలిక సదుపాయాల కల్పనలో తమ ప్రభుత్వం విఫలమైనట్లు కేజ్రీవాల్ ఒప్పుకున్నారని ఒక క్లిప్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://tinyurl.com/bdebjdda