Factly
January 24, 2025 at 09:32 AM
24 జనవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి
- 2025 మహా కుంభమేళాలో సినీ నటులు పాల్గొన్నారు అని చెప్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసిన చిత్రాలను షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://tinyurl.com/2evmj9kx
- ఈ వీడియో జూలై 2024లో కెనడాలోని వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రవాణా సమయంలో కార్గో బాక్స్ నుండి ఈల్స్ పడిపోయిన దృశ్యాలను చూపిస్తుంది. వివరాల కోసం https://tinyurl.com/2d2prbep
- దావోస్ పెట్టుబడుల విషయంలో 2022లో పవన్ కళ్యాణ్ వైకాపా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పటి వీడియోని 2025లో అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. వివరాల కోసం hhttps://tinyurl.com/2b53339v