Factly

8.6K subscribers

Verified Channel
Factly
January 25, 2025 at 08:15 AM
25 జనవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి - నటరాజ్ పెన్సిల్స్/పెన్స్ ప్యాకింగ్ జాబ్స్ కల్పిస్తామంటూ షేర్ చేస్తున్న ఈ ప్రకటన ఫేక్. వివరాల కోసం https://factly.in/telugu-social-media-posts-and-websites-alluring-nataraj-pencil-pen-packing-jobs-are-fraudulent/ - పంజాబ్‌లో ఒక యువతి హత్య సంఘటనను తప్పుడు మతపరమైన కథనంతో రాజస్థాన్‌లో జరిగిన సంఘటనగా షేర్ చేస్తున్నారు. . వివరాల కోసం https://factly.in/the-murder-incident-of-a-young-woman-in-punjab-is-shared-as-that-of-rajasthan-with-false-communal-narrative/

Comments