Factly

8.6K subscribers

Verified Channel
Factly
January 30, 2025 at 10:08 AM
30 జనవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి - అమృతసర్‌లో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించిన వ్యక్తిని లాయర్లు కొట్టారంటూ సంబంధంలేని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వీడియోను షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://tinyurl.com/5368zfbv - రిషికేశ్ – కర్ణప్రయాగ్ రైల్వే లైన్ దృశ్యాలంటూ చైనాకు చెందిన వీడియోని షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://factly.in/telugu-a-video-from-china-is-being-shared-as-scenes-of-the-rishikesh-karnaprayag-railway-line/ - గుట్కా అక్రమ రవాణా కేసులో బండి సంజయ్ అరెస్ట్ అంటూ డిజిటల్‌గా మార్ఫ్ చేసిన న్యూస్ క్లిప్ షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://factly.in/telugu-morphed-photo-shared-as-old-incident-of-bandi-sanjay-arrest-in-a-gutka-smuggling-case/

Comments