Factly

8.6K subscribers

Verified Channel
Factly
January 31, 2025 at 10:00 AM
31 జనవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి - సాధారణ UPI ఆధారిత బ్యాంక్ అకౌంటు చెల్లింపులకు ఏప్రిల్ 01 నుంచి కూడా ఎటువంటి ఛార్జీలు వర్తించవు. వివరాల కోసం https://factly.in/telugu-regular-upi-based-bank-account-payments-will-also-be-free-of-charge-from-april-01/ - ATM లో CANCEL బటన్ రెండు సార్లు నొక్కడం గురించి RBI ఎటువంటి ప్రకటన చేయలేదు. వివరాల కోసం https://tinyurl.com/b8da23w2 - హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై 420 అనే ప్రకటనలు ప్రదర్శించబడ్డాయని పేర్కొంటూ ఎడిట్ చేసిన ఫోటోను షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://tinyurl.com/ycy5chd2

Comments