Factly
February 1, 2025 at 07:21 AM
01 ఫిబ్రవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి
- భారతదేశంలో పురాతన అంతరిక్ష నౌకలు తవ్వకాల్లో బయట పడ్డాయి అని AI- జనరేటెడ్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://factly.in/telugu-ai-generated-images-are-shared-as-real-photos-of-ancient-spaceships-discovered-in-india/
- ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ అనే ఈ- పేపర్ లేదు; ఆ పేరుతో వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్పింగ్స్ ఫేక్. వివరాల కోసం https://factly.in/telugu-there-is-no-e-paper-named-telangana-news-today-daily-the-news-clippings-going-viral-with-that-name-are-fake/
👍
1