Factly
February 3, 2025 at 11:55 AM
03 ఫిబ్రవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి
- పశ్చిమ బెంగాల్‌లోని బీర్భుమ్ జిల్లాలో పోలీసులకు స్థానికులకు మధ్య ఒక భూ వివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణ వీడియోని కుంభమేళాకు ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://factly.in/telugu-a-video-of-a-clash-between-police-and-locals-in-west-bengals-birbhum-district-over-a-land-dispute-is-being-falsely-linked-to-the-kumbh-mela/
- హాలీవుడ్ నటి ఉర్సుల ఆండ్రెస్ ఫోటోని సోనియా గాంధీ బికినీ ధరించిన ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://factly.in/telugu-hollywood-actress-ursula-andres-photo-falsely-shared-as-sonia-gandhi-wearing-a-bikini/